Ind Vs Eng: ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ (KL RAHUL) వికెట్ కీపింగ్ చేయడం లేదని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (DRAVID) ధృవీకరించాడు. ఈ నిర్ణయం గురించి జట్టుకు స్పష్టత ఉందని, వికెట్ కీపర్-బ్యాటర్ పాత్ర కోసం ఇప్పుడు కెఎస్ భరత్, ధ్రువ్ జురెల్ ల పేర్లను పరీశీలిస్తున్నట్లు ద్రవిడ్ పేర్కొన్నాడు.
పూర్తిగా చదవండి..RAHUL: ఈ సిరీస్‌లో రాహుల్ వికెట్ కీపర్‌గా ఆడటం లేదు.. ద్రవిడ్
ఇంగ్లాండ్ తో జరగనున్న టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ గా ఆడటం లేదని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కోసం కెఎస్ భరత్, ధృవ్ జురెల్ లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు.
Translate this News: