Guava Chutney Benefits : జామ చట్నీ(Guava Chutney) రుచిలో ఎంతో బాగుంటుంది. మధుమేహానికి(Diabetes) మాత్రమే కాకుండా జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. శీతాకాలం(Winter) లో చాలా పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది ఇష్టపడే ఈ పండ్లలో జామ ఒకటి. చాలా చోట్ల దీని చట్నీని కూడా ఎక్కువగా తింటుంటారు. ఈ చట్నీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో అనేక రకాల కూరగాయలు, పండ్లు మార్కెట్లో(Fruits Market) లభిస్తాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని ఎంతో కాపాడుతాయి. ఇందులో జామ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీనిని తినడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ప్రజలు పచ్చి జామపండ్లను తినడానికి(Eating Guava) ఇష్టపడతారు. రుచికరంగా ఉండటమే కాకుండా అనేక సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది. మామూలుగా అయితే జామపండును అలానే తింటారు, కానీ చాలా చోట్ల దానిని చట్నీ చేసుకుంటారు. జామతో పాటు కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి చట్నీ తయారు చేస్తారు. ఈ చట్నీ తీపితో పాటు కాస్త కారంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
పూర్తిగా చదవండి..Guava Chutney : జామకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా.. ఎన్ని లాభాలో తెలుసా?
రుచితో పాటు అనేక సమస్యల నుంచి జామ చట్నీ ఉపశమనం కలిగిస్తుంది. జమలో ఉన్న ప్రోటిన్లు రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది. వీటిల్లో తక్కువ కేలరీలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, విటమిన్లు అధికంగా ఉన్నాయి. గుండెతో పాటు జీర్ణక్రియ సమస్యలకు మేలు చేస్తాయి.
Translate this News: