Satya Sai District : ఓ ఊళ్లో యువకులకు పెళ్లే(Youth Men Marriage) కావడం లేదట. పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని బాగా హర్ట్ అయిన వాళ్లంతా డైరెక్ట్‌గా మంత్రికే తమ గోడు వెల్లబోసుకున్నారు. చదువూ సంధ్యా లేకపోవడమో.. ప్రయోజకులు కాకపోవడమో వారి సమస్య కాదు.. మరి పిల్లనివ్వడానికి ఇంకేం చూస్తారనేనా మీ డౌటు?.. ఆ ఊరికి రోడ్డు లేదట. అందుకే అక్కడికి పిల్లనివ్వాలంటే అమ్మాయి తల్లిదండ్రులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారట.
పూర్తిగా చదవండి..Mens Marriage : ఆ ఊళ్లో మగాళ్లకు పెళ్లి కావట్లే..! ఎందుకో తెలిస్తే షాకవుతారు
సత్యసాయి జిల్లా కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాలకు తారు రోడ్డు లేదు. ఆ ఊళ్లో యువకులకు పెళ్లే కావడం లేదట. పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని బాగా హర్ట్ అయిన వాళ్లంతా డైరెక్ట్‌గా మంత్రి ఉషశ్రీకి తమ గోడు వెల్లబోసుకున్నారు.
Translate this News: