Sreeleela: కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయి.. కెరీర్ మొదలు పెట్టిన కొంత కాలంలోనే ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బిజీగా సాగుతున్న హీరోయిన్స్ లో ఒకరు ఈ బ్యూటీ. లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు చిత్రం పెళ్లి సందడి తో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. డాన్స్, నటనతో ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
పూర్తిగా చదవండి..Sreeleela: చీర కట్టులో వావ్ అనిపించేలా.. శ్రీలీల అందాలు
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరు శ్రీలీల. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీర కట్టులో.. చూపు తిప్పుకోలేని అందంతో అందరినీ ఫిదా చేస్తోంది. ఈ ఫోటోలు మీరు కూడా చూసేయండి.
Translate this News: