Namrata Birth Day: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్న ఖచ్చితంగా ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తారు. గ్యాప్ దొరికినప్పుడల్లా పిల్లలు, ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తారు సూపర్ స్టార్. ఫ్యామిలీకి సంబంధించిన ప్రతీది స్పెషల్ గా భావించే మహేష్ బాబు.. నేడు వైఫ్ నమ్రత బర్త్ డే సందర్భంగా తన సోషల్ మీడియా వేదిక బ్యూటిఫుల్ విషెస్ తెలియజేశారు.
పూర్తిగా చదవండి..Namrata Birth Day: నమ్రతకు.. మహేష్ బాబు బ్యూటీఫుల్ విషెస్.. వైరలవుతున్న ట్వీట్
సూపర్ స్టార్ మహేష్ బాబు.. వైఫ్ నమ్రతకు ట్విట్టర్ వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు."హ్యాపీ బర్త్ డే NSG.. నా జీవితంలో ప్రతీ రోజును అద్భుతంగా చేసినందుకు థ్యాంక్స్ .. ఈ ఏడాది మరింత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని" విష్ చేశారు. ఈ పోస్ట్ నెట్టింట్లో వైరలవుతుంది.
Translate this News: