TSRTC Apprenticeship Jobs: తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లకు అప్లై చేసి పరీక్షలు వాయిదా పడటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన అభ్యర్థులకు కాస్త ఊరట కలిగించే వార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల్లో 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..TSRTC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాతపరీక్ష లేకుండా ఆర్టీసీలో ఉద్యోగాలు
తెలంగాణ నిరుద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల్లో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో 150 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ అర్హతగలవారు ఫిబ్రవరి 16 వరకూ అప్లై చేసుకోవాలి.
Translate this News: