Mega Heroes: ఈ ఏడాది కేవలం మూడు నెలల గ్యాప్ లోనే మెగా ఫ్యామిలీ చెందిన ముగ్గురు స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి. సహజంగా మెగా హీరోల సినిమాలంటే అభిమానుల రచ్చ మామూలుగా ఉండదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ సినిమాలకు మరింత క్రేజ్ ఉంటుంది. వీళ్ళ సినిమాలు థియేటర్స్ లో వస్తున్నాయంటే రిలీజ్ కు ముందే హంగామా సృష్టిస్తారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఈ ఏడాది మెగా అభిమానులకు పండగనే చెప్పాలి. ఒకే సారి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు తెర పైకి రావడం ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆ సినిమాల లిస్ట్ ఇదే..
పూర్తిగా చదవండి..Mega Heroes: ఆ మూడు నెలలు మెగా ఫ్యాన్స్ కు పండగే.. వరుసగా మెగా సినిమాల సందడి
మెగా హీరోలు సినిమాలు వస్తున్నాయంటే అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు. ఇక ఈ ఏడాది మూడు నెలలో గ్యాప్ లోనే ముగ్గురు మెగా హీరోల సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. పుష్ప, గేమ్ చేంజర్, ఓజీ చిత్రాలు వరుసగా రిలీజ్ కావడం మెగా ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.
Translate this News: