Breakfast: అల్పాహారంగా అన్నం తినవచ్చా, అన్నం తింటే ఏమవుతుంది అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. మన పెద్దలు ఇప్పటికీ అల్పాహారంగా గంజి అన్నం, మజ్జిగ అన్నం తింటారు. కొందరు అల్పాహారంగా దోసె, ఇడ్లీ తినడానికి ఇష్టపడతారు. మరికొందరు అన్నం తింటారు. అయితే అల్పాహారానికి అన్నం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అన్నం శరీరానికి శక్తినిచ్చి రోజంతా చురుగ్గా ఉంచుతుంది. బీన్స్, క్యారెట్, బచ్చలికూర, బఠానీలు వంటి కూరగాయలతో అన్నం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఉదయాన్నే అన్నం తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయంటున్నారు.
పూర్తిగా చదవండి..Breakfast: ఉదయాన్నే టిఫిన్‌కు బదులు అన్నం తింటే ఏమవుతుంది?
బ్రేక్‌ఫాస్ట్‌కు బదులు ఉదయాన్నే అన్నం తింటే రోజంగా యాక్టీవ్‌గా ఉంటారని వైద్యులు అంటున్నారు. జీర్ణ వ్యవస్థకు మంచిదని, మిగతంగా తింటే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అతిగా తింటే మధుమేహంతో పాటు బరువు పెరుగుతారని చెబుతున్నారు.
Translate this News: