Eye Cancer: భారతదేశంలో కంటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా మందికి కంటి క్యాన్సర్ గురించి సరైన అవగాహన లేక లక్షణాలను లైట్ తీసుకుంటున్నారు. కొన్ని కణాలు కళ్లలో లేదా చుట్టూ ఒక కణితిని ఏర్పరుస్తాయి. ఇది ప్రమాదం కాకపోయినా కొన్ని సార్లు ఈ కణితులు ప్రాణాంతకం అవుతాయి. అంతేకాకుండా శరీరంలోని వివిధ భాగాలకు వ్యాపిస్తాయి. భారతదేశంలో కంటి క్యాన్సర్ రేట్లు తక్కువగా ఉన్నాయి. ఈ వ్యాధిని అదుపులో ఉంచాలంటే ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని వైద్యులు అంటున్నారు. చాలా మంది రోగులు కంటి క్యాన్సర్ లక్షణాలను విస్మరిస్తారు ఎందుకంటే వారికి దాని గురించి తెలియదు. చివరకు ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడే వైద్యుల వద్దకు వెళ్తారు.
పూర్తిగా చదవండి..Eye Cancer: కంటి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి?
కంటి క్యాన్సర్ అనేది అరుదుగా కనిపించే వ్యాధి. చిన్న చిన్న లక్షణాలు మాత్రమే అని నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. కంటి క్యాన్సర్ అసాధారణ పుట్టుమచ్చలు, యువియా, కొన్ని కంటి వర్ణద్రవ్యాలు క్యాన్సర్కు కారణమవుతాయి.
Translate this News: