Anudeep Movie : అనుదీప్ కే(Anudeep. K). వి జాతిరత్నాలు(Jathi Rathnalu) సినిమాతో ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న అనుదీప్.. అదే ఊపులో తమిళ నటుడు కార్తికేయతో తన రెండో సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ యంగ్ డైరెక్టర్ కు ఈ సినిమా ఊహిచినంత ఫలితాన్ని అందించలేదు. ఇక ఇప్పుడు అనుదీప్ తన మూడవ సినిమా మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) తో చేయబోతున్నారు అంటూ కొద్దీ రోజులుగా సోషల్ మీడియా(Social Media) లో ఓ న్యూస్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది.
పూర్తిగా చదవండి..Anudeep Movie : అనుదీప్ మూవీలో “సప్త సాగరాలు దాటి” .. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా
జాతి రత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ స్టార్ హీరో రవితేజతో సినిమా చేస్తున్నారు అంటూ ఓ న్యూస్ వైరలవుతున్నసంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
Translate this News: