Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయన తార(Nayanthara) ఇటీవల నటించిన చిత్రం అన్నపూరణి(Annapoorani). సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా ఎన్నో వివాదాలను ఎదుర్కొంటుంది. గత 20 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగింది. ఎన్నో కమర్షియల్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి అభిమానులను సొంతం చేసుకుంది.
పూర్తిగా చదవండి..Nayan : నేను అలా అనుకోలేదు..క్షమించండి..లేఖ విడుదల చేసిన లేడీ సూపర్ స్టార్!
నయనతార తన లేఖలో ఇటీవల మా అన్నపురాణి సినిమా పై వచ్చిన వివాదాలకు బరువెక్కిన హృదయంతో ఈ లెటర్ రాస్తున్నాను. దీనిని కేవలం ఒక సినిమాలానే తీయలేదు. స్ఫూర్తిని పెంచే విధంగా తీశాము. మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ నా హృదయ పూర్వక క్షమాపణలు తెలుపుతున్నాను.
Translate this News: