Fire Accident: ఢిల్లీ (Delhi) లోని పితాంపురాలో గురువారం (జనవరి 18) ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సాయంత్రం మంటలు చెలరేగాయి. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాణాలు కోల్పోయిన ఆరుగురిలో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. మంటలు చెలరేగిన భవనం నాలుగు అంతస్తులదని పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Delhi Fire Accident: ఘోర అగ్ని ప్రమాదం..ఆరుగురు సజీవ దహనం!
ఢిల్లీ లోని పితాంపురాలో గురువారం (జనవరి 18) ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ప్రాణాలు కోల్పోయిన ఆరుగురిలో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు.
Translate this News: