Fridge Items: కొంతమంది ఇళ్లలో ఫ్రిడ్జ్‌ను ఓపెన్ చేయాలంటేనే భయమేస్తది. ఎందుకంటే అది ఫ్రిడ్జ్‌లా ఉండదు.. గార్బెజ్లా ఉంటంది. డంపింగ్ యార్డ్‌లా ఏది పడితే అది తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పడేస్తుంటారు. అసలు ఖాళీనే ఉంచరు. ఇలా ఫ్రిడ్జ్‌లో ఏది పడితే అది పెట్టి.. వాటిని తర్వాత తింటే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడని కొన్ని పదార్థాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
పూర్తిగా చదవండి..Fridge Items: ఫ్రిడ్జ్‌లో ఉంచకూడని ఆహారాలు ఇవే.. తప్పక తెలుసుకోండి!
అన్ని ఆహారాలను శీతలీకరించాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రతి పండును, కూరగాయను ఫ్రిడ్జ్‌లో పెడతారు. ఆలుగడ్డ, వంకాయ, ఆరెంజ్, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, అవోకాడోస్, అరటిపండ్లను ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు.
Translate this News: