Guntur Karam Movie Success Celebrations: టాలీవుడ్ సూపర్ సార్ట్ మహేష్ బాబు ఇంట్లో గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
పూర్తిగా చదవండి..Guntur Karam: ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్.. మీరు ఓ లుక్కేయండి..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో 'గుంటూరు కారం' సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ వేడుకల్లో దిల్ రాజ్ దంపతులు, హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి పాల్గొని సందడి చేశారు.
Translate this News: