Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) మరో అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా (Australia) జట్టుకు 2023 వరల్డ్ కప్ అందించి తన పేరును క్రికెట్ చరిత్రలో లిఖించుకున్న ఆయన.. ఇప్పుడు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (ICC Cricketer of the Year Award) దక్కించుకున్నాడు. ఇటీవలే పాకిస్థాన్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(MCG)లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్లు తీసిన కమిన్స్.. టెస్టుల్లో 250 వికెట్లు తీసిన ఏడో ఆస్ట్రేలియా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ సిరీస్‌ను 3-0 తో క్లీన్‌స్వీప్ చేయడంలోనూ కీలకపాత్ర పోషించిన బౌలర్.. 2023 డిసెంబరు నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు విజేతగా నిలిచాడు.
పూర్తిగా చదవండి..Cummins : వరల్డ్ కప్ హీరోకే.. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు!
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 2023 డిసెంబరు నెలకుగాను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. కెరీర్లో తొలిసారి ఈ అవార్డును అందుకోవడం విశేషం. కాగా ఈ అవార్డు కోసం నలుగురు పేర్లు పరిగనలోకి తీసుకోగా చివరికి కమిన్స్ ను వరించింది.
Translate this News: