Investments : మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే, మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్(Mid Cap Equity Fund) మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ఫండ్ వర్గం గత 1 సంవత్సరంలో 52% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. మీరు రిస్క్ తీసుకోగలిగితే మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. దీని గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Mid Cap Funds : ఈ ఫండ్స్ గతేడాది మంచి లాభాలు ఇచ్చాయి.. ఇన్వెస్ట్ చేయొచ్చా?
మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ గత సంవత్సర కాలంలో 52శాతం కంటే ఎక్కువ రాబడి అందించాయి. అయితే, వీటిలో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్ తో కూడినది. రిస్క్ భరించడం.. ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసే ఓపిక ఉంటె కనుక ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Translate this News: