Kalyan Ram – Devil : తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్య భరిత చిత్రాలను నిర్మిస్తూ , నటిస్తోన్న వర్సటైల్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram). బింబిసారతో బ్లాక్ బస్టర్ హట్ కొట్టిన కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఎంటర్టెనర్ డెవిల్(Devil) మూవీ. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ తో యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా వచ్చి థియేటర్స్ లో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి త్వరలో ఓటిటి(OTT) లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమయింది.
పూర్తిగా చదవండి..Sankranti : సంక్రాంతికి అలరించనున్న కళ్యాణ్ రామ్ సినిమా!
సంక్రాంతి పండక్కి థియేటర్స్ లో నాలుగు సినిమాలు సందడి చేస్తుంటే డెవిల్ కూడా పండక్కి ఓటీటీలో రానుంది. డెవిల్ సినిమా జనవరి 14 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవ్వనుంది.
Translate this News: