Insurance Claim: ఏదైనా ప్రమాదం జరిగినపుడు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రమాద బీమా తీసుకుంటాం. అయితే, చాలామంది దీనిని క్లెయిమ్ చేసే విషయంలో చిక్కులు ఎదుర్కుంటారు. ఎందుకంటే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ సమకూర్చుకోలేకపోవడం.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఏ విధమైన ప్రొసీజర్ ఉంటుందో ఎక్కువ మందికి అవగాహన ఉండదు. దీంతో ఇబ్బందులు పడతారు. ఒక్కోసారి క్లెయిమ్ రిజెక్ట్ కూడా అవుతుంది. ఇప్పుడు ప్రమాద బీమా క్లెయిమ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Insurance Claim: ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఎఫ్ఐఆర్ తప్పనిసరిగా ఉండాలా?
ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినపుడు ప్రమాద బీమా ఉన్నప్పటికీ.. దానిని క్లెయిమ్ చేసుకోవడం ఎలానో తెలీకపోవడం వలన చాలామంది ఇబ్బంది పడతారు. ఏదైనా ప్రమాదం జరిగినపుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? ఈ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి హెడింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: