December Inflation: ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా డిసెంబర్లో ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం, డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.69 శాతంగా నమోదైంది. ఇది 4 నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. అంతకుముందు నవంబర్లో ద్రవ్యోల్బణం 5.55 శాతంగా ఉంది. గణాంకాల ప్రకారం, డిసెంబర్లో, నగరాల కంటే గ్రామాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. పట్టణ ద్రవ్యోల్బణం రేటు 5.46 శాతంగా – గ్రామీణ ద్రవ్యోల్బణం(December Inflation) రేటు 5.93 శాతంగా నమోదైంది.
పూర్తిగా చదవండి..December Inflation: ప్రభుత్వానికి ద్రవ్యోల్బణం టెన్షన్.. ఎంత పెరిగిందంటే..
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో డిసెంబర్ లో ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టానికి చేరుకుంది. డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.69 శాతంగా నమోదైంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఒడిస్సాలో 8.73 శాతం, తెలంగాణలో 6.65 శాతంగానూ ద్రవ్యోల్బణం నమోదు అయింది
Translate this News: