Prabhas Kalki 2898 – AD: సలార్ చిత్రంతో రికార్డుల ఊచకోత కోసిన పాన్ ఇండియా స్టార్ (Prabhas) ప్రభాస్ నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చర్చ నడుస్తోంది.(Nag Ashwin)నాగ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898ఎడి”షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ ఈ మూవీలో ఓ డిఫరెంట్ రోల్ తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజయిన ఈ మూవీ ఫస్ట్ టీజర్ సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలను పెంచేసింది. ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుందని ‘కల్కి’ టీజర్ లో చాలా ఆసక్తికరంగా చూపించారు. అప్పటినుంచి ఈ మూవీ కోసం మరింత ఆసక్తి మొదలయింది. ప్రేక్షకుల ఎదురుచూపులకు చెక్ పెట్టె క్రమంలో ఇప్పుడు ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..ప్రభాస్ ఫ్యాన్సుకు పండగ లాంటి వార్త…“కల్కి” రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
డార్లింగ్ ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతోన్న మూవీ “కల్కి 2898ఎడి. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ ఈ ఏడాది మే 9 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.
Translate this News: