Mutual Fund Risk: మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బు పెట్టుబడి పెట్టారా? దీనికి సమాధానం అవును అయితే, ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్స్ కోసం మ్యూచువల్ ఫండ్ ఉత్తమ ఎంపిక అని నిపుణులు చెబుతారు. SIP ద్వారా ఇందులో ఎక్కువగా పెట్టుబడి పెడతారు. మార్కెట్‌తో అనుసంధానించి ఉన్నా, SIP నేరుగా స్టాక్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టడం కంటే తక్కువ రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా పరిగణిస్తారు. ఇందులో ఎంత రాబడి వస్తుందన్న గ్యారెంటీ లేకపోయినా, సిప్‌లో సగటున 12 శాతం రాబడి లభిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే తాజాగా ఆర్బీఐ 24 పథకాలకు సంబంధించి వార్నింగ్ ఇచ్చింది. RBI ఏం చెప్పిందో తెలుసుకుందాం…
పూర్తిగా చదవండి..Mutual Fund Risk: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారా? ఈ న్యూస్ మీకోసమే..
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఆర్బీఐ హెచ్చరికలు చేసింది. దేశంలోని 17 మ్యూచువల్ ఫండ్స్‌కు చెందిన 24 పథకాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని చెప్పింది.రిస్క్‌ను వెంటనే తొలగించాలని ఫండ్ హౌస్ లను ఆర్బీఐ కోరింది
Translate this News: