Squirrels: ఉడత అనగానే చాలామందకి భక్తికి నిదర్శనం అంటారు. చెట్ల మీద నివాస ఉండే అందమైన ఒక చిన్న ప్రాణి ఇది. చిన్నప్పుడు ‘ఉడతా ఉడతా ఊచ్..ఎక్కడికెళ్ళావోచ్’ అంటూ చాలామందికి పాడే ఉంటారు. ఉడుతకు పురాణ సంబంధం కూడా ఉంది. ఉడుతను చూడగానే అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు మనసుకి గుర్తొస్తుంటాయి. చిన్నపిల్లల పుస్తకాల్లో ఇప్పటికి ఉడుతల రైమ్స్ ఉన్నాయి. అయితే.. ప్రస్తుత కాలంలో ఉడుత జాతి అంతరించిపోతుందని అటవీశాఖ అధికారులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొందమంది డబ్బుల సంపాదించాలనే ఆశతో ఉడుతలను చంపేస్తున్నారు పలువురు దుండగులు. అంతేకాదు ఉడుతల వెంట్రుకలు, చర్మాన్ని అమ్ముకుంటున్నారు వేటగాళ్లు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉపాధి కోసం వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నారని అక్కడి అధికాలు చెప్పారు. ఈ దుష్టుల వలన రాష్ట్రంలో ఉడతల తగ్గుతుందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఉడతలను వెంటాడి చంపుతున్న ముగ్గురు వేటగాళ్లను గుర్తించారు.
పూర్తిగా చదవండి..Squirrels: అంతరించిపోతున్న ఉడతలు.. ఫారెస్ట్ అధికారులు ఏం చేశారంటే..?
పశ్చిమ బెంగాల్లో ఉడుతలు అంతరించిపోతున్నాయి. చెట్ల మీద నివాస ఉండే అందమైన ప్రాణిని వేటగాళ్లు డబ్బు కోసం ఉడుతలను చంపేసి, ఉడుతల వెంట్రుకలు, చర్మాన్ని అమ్ముకుంటున్నారు. క్రమంగా తగ్గుముఖం పడతున్న ఉడుతలనూ చూసి గ్రామంలోని ప్రజలు వాపోతున్నారు.
Translate this News: