Nayanthara : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) మరో సంచలన వార్తతో వార్తల్లో నిలిచారు. ఎల్లప్పుడూ సినీ సెలబ్రిటిలు, రాజకీయ ప్రముఖుల జీవితాలకు సంబంధించిన దోషాలు, భవిష్యత్తు గురించి చెబుతూ భారీ పాపులారటీ సంపాదించుకున్న ఆయన.. ముఖ్యంగా సినీ తారలకు సంబంధించిన విడాకుల ఇష్యూలతో ఒక సెలబ్రిటిగా మారిపోయాడు. దీంతో చాలామంది వేణుస్వామి చెప్పిన జాతకాన్ని నమ్మడమే కాకుండా ఆయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Venu Swamy : నయనతార కాపురంలో చిచ్చురేపిన వేణుస్వామి.. విడాకులు తప్పవంటూ
నటి నయనతార దంపతులు విడాకులు తీసుకునే అవకాశం ఉందంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో నయనతారకు పెళ్లి సెట్ కాదని, చేసుకున్న ఎన్నో ఇబ్బందులు పడుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆమెను వివాదాలు చుట్టుముట్టడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశమైంది.
Translate this News: