Trivikram Srinivas : టాలీవుడ్(Tollywood) స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మరోసారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా ఆయన తెరకెక్కించిన ‘గుంటూరు కారం'(Guntur Kaaram)మూవీ ఈరోజు విడుదలవగా.. థియేటర్ల దగ్గర ప్రిన్స్ అభిమానులు రచ్చ చేస్తున్నారు. అయితే ఈ మూవీ చూసిన ఫ్యాన్స్ హీరో, డైరెక్టర్ ను తెగ పొగిడేస్తుంటే మరికొందరు మాత్రం దారుణంగా విమర్శలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Trivikram : ఇది గుంటూరు ఘోరం.. గురూజీ దొరికితే కుర్చీ మడతపెట్టడమే.. త్రివిక్రమ్ పై ట్రోలింగ్
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. మహేష్ హీరోగా వచ్చిన 'గుంటూరు కారం' మొత్తం కాపీ అంటూ మండిపడుతున్నారు. 'ఇది గుంటూరు ఘోరం. గురూజీ కనిపిస్తే కుర్చీ మడతపెట్టడమే' అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
Translate this News: