Nithiin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithiin) షూటింగ్ లో గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం నితిన్ తమ్ముడు(Tammudu) అనే టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram), చిత్ర బృందం అంతా కలిసి ఏపీలోని మారేడుమిల్లికి వచ్చారు. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Hero Nithiin : షూటింగ్ లో గాయపడిన హీరో నితిన్..చిత్రీకరణ ఆపేసిన చిత్ర బృందం!
టాలీవుడ్ హీరో నితిన్ షూటింగ్ లో గాయపడినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నితిన్ తమ్ముడు అనే సినిమాను ఏపీలోని మారేడుమిల్లిలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా నితిన్ చేతికి గాయాలు కాగా డాక్టర్లు మూడు వారాల రెస్ట్ తీసుకోవాలని చెప్పారు.
Translate this News: