Winter : శీతాకాలం(Winter) చలి అధికంగా ఉండడంతో చాలా మంది తమ ఇంటిని వెచ్చగా ఉంచుకోవడం కోసం రూమ్ హీటర్లను(Room Heaters), బ్లోయర్(Blowers) లను, చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. చలి బారి నుంచి తప్పించుకోవడానికి రూమ్ హీటర్ ని వాడుతున్నట్లయితే మాత్రం ఈ జాగ్రత్తలు మీకోసమే.
పూర్తిగా చదవండి..Health Tips : చలికాలం రూమ్ హీటర్ని ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
చలికాలంలో శరీరంతో పాటు, ఇంటిని వెచ్చదనంగా ఉంచుకోవడం కోసం చాలా మంది రూమ్ హీటర్లను ఉపయోగిస్తుంటారు. కానీ వాటిని అధికంగా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలతో పాటు కంటి సమస్యలు కూడా వస్తాయని తెలుస్తోంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని ఉపయోగించకుండా ఉండడం మంచిది.
Translate this News: