Niharika Konidela: టాలీవుడ్ నటి, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా డాటర్ గా ఎంట్రీ ఇచ్చినప్పట్టికి నటిగా సరైన గుర్తింపు పొందలేదు నిహారిక కొణిదెల.ఆ తరువాత మాత్రం ప్రొడ్యూసర్ గా మారి సక్సెస్ అయింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ షురూ చేసి సినిమా నిర్మాణాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
పూర్తిగా చదవండి..Niharika Konidela: థాయ్‌లాండ్‌లో ఫుల్ గా ఎంజాయి చేస్తున్న నిహారిక.. మీరు ఓ లుక్కెయండి
మెగా డాటర్ టాలీవుడ్ నటి, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల థాయ్‌లాండ్ కి వెళ్లింది. రిసార్ట్ లో స్టే చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత జంగల్ ట్రిప్ వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Translate this News: