Sarkari Naukri OTT Release: టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు సర్కారు నౌకరి సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. శేఖర్ గంగనమోని దర్శకత్వంలో.. R.K టెలీషో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాతో కథానాయికగా భావన డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. తనికెళ్ళ భరణి, మధులత, సాయి శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, మని చందన మహాదేవ్ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 1 న థియేటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా ప్రేక్షకులలో అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది.
పూర్తిగా చదవండి..Sarkari Naukri OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సర్కారు నౌకరి’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Translate this News: