Problems With Phone : ఈరోజుల్లో చాలా మంది ఫోన్‌పై ఆధారపడి తమ రోజును ప్రారంభిస్తారు. నిద్రలేవగానే ఫోన్‌ని చూడటం, సోషల్ మీడియా(Social Media) లో అప్డేట్ చేసుకోవడం లేదా వార్తలు చూడటం సర్వసాధారణం. అయితే అది శరీరంపై విపరీతమైన ప్రభావం చూపుతుందని, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Phone : నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా?.. ఈ సమస్యలు తప్పవు
నిద్రలేచిన వెంటనే ఫోన్‌ని చెక్ చేయడం వలన రోజువారీ పనులకు ఆటంకం కలగవచ్చు. ముఖ్యంగా ఉదయం పూట ప్రకాశవంతమైన స్క్రీన్ చూస్తూ ఉండటం వల్ల కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. తలనొప్పి, కళ్లు పొడిబారడంపై ప్రభావం చూపుతుంది.
Translate this News: