Guntur Kaaram : ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు గుంటూరు కారం(Guntur Kaaram). సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దీని పై ఎదో ఒక చర్చ వినిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అంటూ చూస్తున్న మహేష్(Mahesh Babu) అభిమానుల ఎదురు చూపులకు మరో రెండు రోజుల్లో తెర పడనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది.
పూర్తిగా చదవండి..Dil Raju : “ఆ పాటలో మహేష్ బాబు డాన్స్ తో స్క్రీన్లు చిరిగిపోతాయి”.. పేపర్లు ఎక్కువ తెచ్చుకోండి..!
మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం జనవరి 12 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ నిర్మాత మాట్లాడుతూ.. ఒక మాస్ పాటకు మహేష్, శ్రీలీల డాన్స్ తో స్క్రీన్లు చిరిగిపోతాయి అంటూ మరింత ఆసక్తిని పెంచారు.
Translate this News: