APSRTC: రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి (Sankranthi) సందడి మొదలైపోయింది. ఇప్పటికే ఏపీ(AP) లో పాఠశాలలకు సెలవులు (Holidays) కూడా ఇచ్చేశారు. తెలంగాణలో కూడా మరో రెండు రోజుల్లో పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు.దీంతో పిల్లల చదువులు కోసం, ఉద్యోగాల రీత్యా పట్టణాల్లో నివసిస్తున్న వారంతా పల్లె బాట పడుతున్నారు.
పూర్తిగా చదవండి..APSRTC: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..అయితే ఈ గుడ్న్యూస్ మీకోసమే అంటోంది ఏపీఎస్ ఆర్టీసీ!
సంక్రాంతి పండక్కి సొంతూర్లకి వచ్చే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,795 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది.
Translate this News: