Ariyana Glory: బుల్లితెర ప్రేక్షకులకు ఈ అమ్మడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బోల్డ్ బ్యూటీ గా సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అరియనా. నచ్చించి ఓపెన్ గా చెప్పేయడం, భయం లేకుండా స్ట్రెయిట్ గా మాట్లాడడం అరియానకు స్పెషల్ ఇమేజ్ తెచ్చాయి.
పూర్తిగా చదవండి..Ariyana Glory: కుర్రకారుకు కిక్కెస్తున్న అరియానా అందాలు.. ఈ ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!
బిగ్ బాస్ బ్యూటీ అరియనా మరో సారి తన స్టన్నింగ్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. బ్లూ జాకెట్, మినీ స్కర్ట్ లో హాట్ ఫోజులతో గ్లామర్ డోస్ మరింత పెంచింది. స్టైలిష్ లుక్, ట్రెండీ హెయిర్ స్టైల్ తో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.
Translate this News: