DIL RAJU VS REPORTERS : సంక్రాంతి సినిమా థియేటర్స్ విషయంలో చిలికి చిలికి గాలివానలా మారుతోంది. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకకపోవడం లో దిల్ రాజు ప్రమేయం ఉందని..ప్రతీ సంక్రాంతికి దిల్ రాజునే టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో రెండు వెబ్ సైట్స్ దిల్ రాజుపై విమర్శలు గుప్పిస్తూ ఆర్టికల్స్ రాశాయి. దీంతో ఆగ్రహానికి గురయుస దిల్ రాజు వాస్తవాలు తెలియకుండా వార్తలు రాస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Dil Raju: ఏంటి పీకేది అంటూ రిపోర్టర్స్ పై దిల్ రాజు ఫైర్ ..
సంక్రాంతి థియేటర్స్ విషయంలో దిల్ రాజుని టార్గెట్ చేస్తూ తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై నిప్పులు చెరిగారు దిల్ రాజు.. రిపోర్టర్స్ VS దిల్ రాజుగా మారిన తాజా వీడియో వైరల్ గా మారింది.
Translate this News: