PAWAN KALYAN MOVIES UPDATES : రెండు పడవల మీద ప్రయాణం చేయడం ఎంత రిస్కో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి చూస్తుంటే అర్ధం అవుతోంది. ఓ వైపు రాజకీయాలు , మరో వైపు సినిమాలు చేస్తోన్న పవన్ ప్రస్తుతం ట్రాక్‌లో ఉన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆయా దర్శకులు మీడియా ముందుకొచ్చి చాలా రోజులే అయింది.ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా ప్రోగ్రస్ తెలియజేసిన కీరవాణి మాటలు వైరల్ అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..హరి హర వీరమల్లు దర్శకుడు అందుబాటులో లేడా? కీరవాణి కామెంట్స్ వైరల్
సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న నా సామిరంగా ప్రమోషన్స్ లో బాగంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి హరిహరవీరమల్లు చిత్ర ప్రోగ్రస్ చెప్తూ..మూడు పాటలు చేసామని ,క్రిష్ అందుబాటులో లేడని చెప్పడంతో హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
Translate this News: