Cooking: వంట కోసం స్టీల్, అల్యూమినియం లేదా అరుదుగా ఇనుము, ఇత్తడి పాత్రలను ఉపయోగిస్తాం. కానీ కుండలను రోజువారీ వంటలకు ఉపయోగించడం లేదు. ఫ్యాషన్ గా వాడే మట్టి కుండలను ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. మట్టి కుండల్లో ఆహారాన్ని వండడం వల్ల ఇనుము, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం పొందడానికి సహాయపడుతుంది. ఇది శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
పూర్తిగా చదవండి..Cooking: వంట కోసం మట్టి కుండలు.. పుష్కలంగా పోషకాలు.. యమ టేస్టీ కూడా!
మట్టి కుండల్లో ఆహారాన్ని వండుకుని తినడం వల్ల పోషకాహార లోపం తగ్గుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. మట్టి కుండల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. మట్టి కుండలలో వండిన ఆహారాలు మరింత పోషకమైనవిగా మారతాయి. ఇవి గుండెకు మంచివి.
Translate this News: