Honey Rose: హనీ రోజ్ మలయాళ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తారు. వినయన్ దర్శకత్వంలో వచ్చిన బాయ్ ఫ్రెండ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ‘ధ్వని నంబియార్’ మలయాళ సినిమా ఆమె కెరియర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఎన్నో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. బాలకృష్ణ వీర సింహ రెడ్డి సినిమాతో తెలుగులో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది. తన అందంతో యువతలో మరింత క్రేజ్ దక్కించుకుంది. సినిమాల్లో కనిపించకపోయినా.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, మూవీ లాంచ్ వంటి కార్యక్రమాల్లో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది ఈ బ్యూటీ.
పూర్తిగా చదవండి..Honey Rose: ఆరంజ్ కలర్ డ్రెస్లో బాలయ్య హీరోయిన్ కొత్త లుక్ .. వైరలవుతున్న వీడియో
మలయాళ బ్యూటీ హానీ రోజ్ తెలుగులో ‘వీర సింహారెడ్డి’ సినిమాతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా కనిపించే.. ఈ నటి లేటెస్ట్ లుక్ తో ఫ్యాన్స్ కు షాకిచ్చింది. కొత్త హేయిర్ స్టైల్ లో హాలీవుడ్ నటిలా కనిపిస్తూ నెట్టింట్లో వైరల్ అవుతున్నారు.
Translate this News: