Revanth Sarkar : తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో ఖాళీల భర్తిపై రేవంత్(CM Revanth) సర్కార్ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలు, ఇందుకు సంబంధించిన ఖాళీల భర్తీపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా యూనివర్సిటీల్లో అధికారులు టీచింగ్(Teaching), నాన్ టీచింగ్(Non Teaching) పోస్టుల ఖాళీల వివరాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..TS Govt Jobs : ఆ ఉద్యోగ ఖాళీల భర్తీపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు!
ఫిబ్రవరిలో 20వేల ఉద్యోగాల భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే యూనివర్సీటిల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. మొత్తం పోస్టులు 2,825 ఉండగా 1,977 ఖాళీలున్నట్లు సమాచారం.
Translate this News: