Peter Hein : ఎక్స్ట్రా స్టంట్ బాయ్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి సీనియర్ ఫైట్ మాస్టర్స్ వద్ద మెళుకువలు నేర్చుకుని , అంచెలంచెలుగా ఎదుగుతూ , కృషవంశీ(Krishna Vamsi) – మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో వచ్చిన మురారి(Murari) చిత్రం ద్వారా పూర్తిస్థాయి ఫైట్ మాస్టారుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన Peter Hein పీటర్ హెయిన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్(International Action Choreographer) గా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి(Bahubali), ఆర్ఆర్ఆర్(RRR) చిత్రాలకు పీటర్ హెయిన్ చేసిన యాక్షన్ కొరియోగ్రఫీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇంతటి క్రేజ్ ఉన్న పీటర్ హెయిన్ ఇప్పుడు ఓ పాన్ ఇండియా మూవీలో హీరోగా చేస్తున్నారు. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీని ఎం. వెట్రి డైరెక్ట్ చేస్తుండగా ట్రెండీ సినిమాస్ అధినేత జేఎం బషీర్, యంటీ సినిమాస్ అధినేత ఏఎం చౌదరి సంయుక్తంగా పాన్ ఇండియా(PAN India) వైడ్గా నిర్మిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Peter Hein Hero : రాజమౌళి స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ హీరోగా పాన్ ఇండియా మూవీ
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రాలకు యాక్టన్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసి అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న పీటర్ హెయిన్ పాన్ ఇండియా హీరోగా అలరించనున్నారు. ఎం వెట్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
Translate this News: