Winter Fenugreek: శీతాకాలంలో ప్రజలు మెంతితో చేసిన వంటలను తినడానికి బాగా ఇష్టపడతారు. అయితే మెంతులు ఆహార రుచిని పెంచే మసాలాగా మన ఇళ్లలో వాడుతుంటాం. మెంతుల్లో ఉండే పోషకాలు మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. అయితే మెంతులు ఎక్కువగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. చలికాలంలో మెంతి ఆకులు మార్కెట్లో బాగా దొరుకుతాయి. వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ సి, బి6, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ మరియు మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఇందులో లభిస్తాయి. మెంతికూరను ఉపయోగించి చాలా రుచికరమైన వంటకాలు చేస్తారు. ముఖ్యంగా చలికాలంలో మెంతికూరను ఉపయోగించి పరాటా, పూరీలు చేసి ఎంతో ఉత్సాహంగా తింటారు. అయితే మెంతికూర తినడం వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Winter Fenugreek:చలికాలంలో మెంతులు ఎక్కువ తింటే జరిగేది ఇదే
మెంతుల్లో ఉండే పోషకాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. మెంతులు తింటే విటమిన్ సి, బి6, ప్రొటీన్లు, మెగ్నీషియం తదితర పోషకాలు శరీరానికి అందుతాయి. రక్తపోటు, గ్యాస్ సమస్య, షుగర్ లెవల్స్ వంటి సమస్యలు ఉన్న వారికి మెంతులు మంచి మెడిసిన్‌లా పని చేస్తుంది.
Translate this News: