Multi Cap Fund v/s Flexi Cap Fund : మీరు కొత్త సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే, మల్టీ-క్యాప్ అలాగే ఫ్లెక్సీ-క్యాప్ మంచి ఎంపిక. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(AMFI) అధికారిక వెబ్సైట్ ప్రకారం, గత ఏడాదిలో మల్టీ క్యాప్ 44.11% వరకు రాబడిని ఇచ్చింది. అయితే, ఫ్లెక్సీ-క్యాప్ గత ఏడాదిలో 43.13% వరకు రాబడిని ఇచ్చింది. రెండు రిటర్న్లు జనవరి 4, 2024 వరకు వచ్చినసగటు రిటర్న్స్. SIP ద్వారా ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు ఈ రెండు ఫండ్స్ ద్వారా మంచి రాబడిని పొందవచ్చు. ఇప్పుడు ఈ రెండు మ్యూచువల్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం గురించి ముందుగా తెలుసుకుందాం-
పూర్తిగా చదవండి..Mutual Funds : మల్టీ-క్యాప్ ఫండ్స్ vs ఫ్లెక్సీ-క్యాప్ ఏది బెటర్ ఆప్షన్
ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారు తరచూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎటువంటి ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి మంచివి అనేది తేల్చుకోలేక. మల్టీ-క్యాప్ అలాగే ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్ ఇటీవల మంచి రాబడులు ఇచ్చాయి. వీటి గురించి పూర్తి వివరాలు ఆర్టికల్ హెడింగ్ క్లిక్ చేసి తెలుసుకోండి.
Translate this News: