Siddu Jonnalagadda Tillu Square:డీజే టిల్లు మూవీ సిద్ధూ జొన్నలగడ్డకు టర్నింగ్ పాయింట్.ఈ మూవీ లో సిద్ధూ యాక్టింగ్ ,డైలాగ్ డెలివరీ వేరే లెవెల్ లో ఉంటాయి. ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అంటే ఆడియన్స్ ఎంత క్యూరియాసిటితో ఎదురు చూస్తారు చెప్పండి. టిల్లు స్క్వేర్ అంటూ సీక్వెల్ గా తెరకెక్కబోతోన్న ఈ మూవీ హీరోయిన్ సెలక్షన్ విషయంలో కొంత లేటయ్యింది. తీరా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది అనుకుంటే ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయింది . ఈ మూవీ ఫిబ్రవరి 9 న రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేశారు.
పూర్తిగా చదవండి..Siddu Jonnalagadda Tillu Square:టిల్లు స్క్వేర్ ను ఎగరేసుకుపోయిన ఈగల్
Translate this News: