HANU – MAN : సంక్రాంతి బరిలోకి వచ్చే తెలుగు సినిమాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. చివరి వరకూ ఏ సినిమా డ్రాప్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఫిలిం ఛాంబర్ అద్యక్షుడు దిల్ రాజు అభ్యర్ధన మేరకు రవితేజ మూవీ ఈగల్ మూవీ డ్రాప అయింది. ఇక.. ఈ లైన్లో హను – మాన్ మూవీ కూడా ఉండబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. అయినా హను – మాన్ ఎక్కడా డ్రాప్ అయ్యే పరిస్థితి లేదని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. నైజాం ఏరియా హక్కులను మైత్రి సంస్థ తీసుకున్నారు. మైత్రి వారికి మహేష బాబుకు మంచి అనుబంధమే ఉంది. మొహమాటానికి ఏమయినా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటె ఉండొచ్చని కూడా టాక్ నడుస్తోంది. దిల్ రాజు కూడా మొహమాటం లేకుండా చెప్పడం జరిగింది.
పూర్తిగా చదవండి..HANU- MAN RELEASE: హను- మాన్ రిలీజ్ అవుతుందా ? పోస్ట్ పోన్ అవుతుందా ?
సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవడం ఆనవాయితీగా వస్తోంది,చిన్న సినిమా రిలీజ్ అవ్వాలంటే చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ క్రమంలో హను - మాన్ మూవీ పోస్ట్ ఫోన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
Translate this News: