Protein Deficiency: మహిళలకు ఆఫీసు, ఇంటిపనులు, పిల్లల తిండి, చదవడం వల్ల తమను తాము చూసుకోవడానికి సమయం దొరకడం లేదు. ఈ నిర్లక్ష్యాలన్నీ క్రమంగా శారీరక సమస్యలకు దారితీస్తాయి. మొదట ప్రోటీన్, విటమిన్లు లేకపోవడం, ఆపై వ్యాధి సమస్యలు కనిపిస్తాయి. మహిళలు సాధారణంగా తమ ఆహారం పట్ల శ్రద్ధ చూపడం లేదని ఇటీవలి పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఆఫీసు, ఇంటిపనులు, పిల్లల తిండి, చదవు లాంటి వాటితో వారి ఆరోగ్యంపై వారు నెగ్లెక్ట్గా ఉంటున్నారు. ఈ నిర్లక్ష్యాలన్నీ క్రమంగా శారీరక సమస్యలకు దారితీస్తున్నాయి. మొదట ప్రోటీన్ , విటమిన్లు లేకపోవడం, ఆపై వ్యాధి సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి మహిళల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు ఏమిటి? ఈ కథనం ద్వారా తెలుసుకోండి!
పూర్తిగా చదవండి..Protein Deficiency: ఈ లక్షణాలన్నీ మహిళల శరీరంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల కనిపిస్తాయి!
మహిళల్లో త్వరగా అలసిపోవడం, తరచుగా ఆకలి, చాలా మూడీగా ఉండడం, చేతులు, కాళ్ల వాపు రావడం, అస్వస్థతకు గురవుతూ ఉండడం, జుట్టు, గోర్లు బలహీనపడటం, పొడి చర్మం లాంటి సమస్యలు ప్రొటీన్ లోపం కారణంగా తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: