IndiGo Air Lines : విమాన ప్రయాణికులకు ఇండిగో(IndiGo) విమానయాన సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ రూట్లలో ప్రయాణికుల నుంచి వసూల్ చేస్తున్న ఇంధన చార్జీలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిచింది. ఈ మేరకు ఇండిగో(IndiGo) సంస్థ అధికార ప్రతినిధి గురువారం దీనిపై అధికారిక ప్రకటన చేశారు.
పూర్తిగా చదవండి..IndiGo : ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఇండిగో.. ఫ్లైట్ చార్జీలు తగ్గింపు
విమాన ప్రయాణికులకు ఇండిగో విమానయాన సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ రూట్లలో ప్రయాణికుల నుంచి వసూల్ చేస్తున్న ఇంధన చార్జీలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. జనవరి 4 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
Translate this News: