IT Company Gives 33% Stake to its Employees: మనం పడిన కష్టాన్ని గుర్తించి జీతం పెంచితేనో..బోనస్లు ఇస్తేనో చాలు ఉద్యోగులు తెగ సంబరపడిపోతుంటారు. అలాంటిది ఏకంగా కంపెనీలోనే వాటాలు (Shares) ఇస్తే ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు. ఇప్పుడు ఓ ఐటీ కంపెనీ అలాంటి పనే చేసింది. తమ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు కార్లు, కంపెనీ వాటాలు ఉచితంగా ఇచ్చింది.
పూర్తిగా చదవండి..IT Company: ఆ ఐటీ కంపెనీ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్ లు.. ఏకంగా కార్లు, కంపెనీలో షేర్లు!
తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు తమ కంపెనీలో వాటా ఇవ్వడమే కాకుండా...కార్లను కూడా బహుమతులుగా ఇస్తుంది భారత్ కి చెందిన Ideas2IT అనే కంపెనీ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Translate this News: