Sreeleela : సూపర్ స్టార్ మహేహ్ బాబు (Mahesh babu), శ్రీలీల జంటగ రాబోతున్న ‘గుంటూరు కారం’ (Guntur karam)కోసం ప్రేక్షకులు ఎగ్జయిట్ గా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో రాబోతున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుంచే అభిమానుల్లో అంచనాలు పెంచేయగా.. మూవీ నుంచి ఒక్కొక్కటిగా రిలీజైన ఫస్ట్ లుక్స్, పోస్టర్స్ మస్తు క్యూరియాసిటీ పెంచేశాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన ‘కుర్చీ మడతపెట్టి’ లిరికల్ సాంగ్ ఓ ఊపు ఊపేస్తుంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్ ను షేక్ చేయగా.. ఇప్పటికీ ట్రెండిగ్ లో ఉండటంతోపాటు 14M వ్యూస్ దాటేసి దంచికొడుతోంది.
పూర్తిగా చదవండి..Sreeleela: ‘గుంటూరు కారం’తో శ్రీలీల ఘాటు పెంచిందా.. ఆ నాటు స్టెప్పులకు మహేష్ సెట్లో ఊగిపోయాడా!
యంగ్ బ్యూటీ శ్రీలీల 'గుంటూరు కారం' సినిమాతో తన ఖాతాలో బిగ్ హిట్ పడుతుందనే నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ తనకు ఊహించనంత సక్సెస్ రాకపోవడంతో కాస్త కంగారు పడుతున్న చిన్నది మహేష్ బాబు మూవీతో ఆ లోటు తీరబోతుందని ఆశిస్తోంది.
Translate this News: