Gopichand : కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో గోపీచంద్(Gopichand) హీరోగా రాబోతున్న సినిమా భీమా(Bheema). శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపి చంద్ 30 వ చిత్రం ‘రామబాణం’ మంచి టాక్ వచ్చినప్పటికీ.. కొంత వరకే సంతృప్తిని కలిగించలేకపోయింది. ఇక ప్రస్తుతం రాబోతున్న భీమా సినిమా పై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాలో గోపి చంద్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇక గోపి చంద్ మరో సారి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి.. తన పంథాకు బిన్నంగా.. ఈ కథను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలోని హై యాక్షన్ సీక్వెన్సెస్ మంగళూరులో దట్టమైన అడవి ప్రాంతంలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Gopichand : న్యూ ఇయర్ కు హీరో గోపి చంద్ బిగ్ అప్డేట్.. ఏంటో తెలుసా..!
డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో గోపీచంద నటిస్తున్న లేటెస్ట్ చిత్రం బీమా. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె.కె రాధామోహన్ నిర్మిస్తున్నారు.
Translate this News: