Fight for Mutton Biryani in Hyderabad: మటన్ ముక్క ఉడకలేదని కొట్టుకున్నారు.. వినడానికి ఫన్నీగా ఉన్న ఇది నిజం. బిర్యానీ విషయంలో పలు చోట్ల కస్టమర్లు, హోటల్ సిబ్బంది గొడవ పడుతున్న ఘటనలు మనం చూస్తునే ఉన్నాం. తాజాగా, మటన్ ఉడకలేదని మొదలైన వివాదం ఏకంగా కస్టమర్లు, వెయిటర్లు కొట్టుకునే వరకు వెళ్లింది. అసలేం ఏం జరిగిందంటే..?
పూర్తిగా చదవండి..Mutton Biryani: అబిడ్స్ లో మటన్ ముక్క కోసం తన్నులాట.. కొట్టుకున్న కస్టమర్లు, వెయిటర్లు.. రాజాసింగ్ వార్నింగ్.!
హైదరాబాద్ అబిడ్స్ లోని ఓ హోటల్ లో పెద్ద ఘర్షణ జరిగింది. మటన్ బిర్యానీ సరిగా ఉడకలేదని ..తాము డబ్బులు పూర్తిగా చెల్లించలేమని హోటల్ వెయిటర్లతో తేల్చి చెప్పారు వినియోగదారులు. దీంతో, ఇరు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు.
Translate this News: