Guntur Kaaram:సూపర్ స్టార్ మహేష్ బాబు,త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గుంటూరు కారం. 2024 సంక్రాంతి బరిలోకి దిగనున్న ఈ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇప్పటుకికే రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అయితే .. ఈ మూవీకి సంభందించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో గుంటూరు కారం చిత్ర నిర్మాత రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Guntur Kaaram: రాజమౌళిపై గుంటూరు కారం నిర్మాత సంచలన కామెంట్స్
Guntur Kaaram:మహేష్ బాబు,,త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న మాస్ ఎంటెర్టైనర్ గుంటూరు కారం. 2024 సంక్రాంతి బరిలోకి దిగనున్న ఈ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నిర్మాత రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: