Health: వాము ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వంటింట్లో మనకు తెలియకుండా ఎన్నో రకాల ఔషధాలున్నాయి. అందులో ఒకటే వాము. ఈ వాము తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. వాము ఆకులను తిన్నా అంతకన్నా ఎక్కువ ప్రయోజనాలున్నాయి. ఈ ఆకులను తింటే రక్తహీనత తగ్గుతుంది. వాము ఆకుల్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్, ఫైబర్, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వాము ఆకులతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health: వామ్మో.. వాము ఆకుతో అన్ని ప్రయోజనాలా..?
వాము ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నోటి దుర్వాసన, జీర్ణ సమస్యలు, కిడ్నీ రాళ్ళు, కఫం, అధిక బరువు లాంటి సమస్యలకు వాము ఆకులు ఎంతో ఉపయోగపడుతాయి. ఈ ఆకుల్లో ఉండే యాంటీ యాసిడ్ గుణాలు కడుపు నుంచి అదనపు ఆమ్లాన్ని తగ్గిస్తుంది.
Translate this News: